ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు బంపరాఫర్..
. APSBCL లో 9267 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్-APSBCL కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో మొత్తం 13 జిల్లాల్లో 9267 సేల్స్‌మెన్, సేల్స్ సూపర్‌వైజర్ పోస్టులకు దరఖాస్తు కోరుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు APSBCL అధికారిక వెబ్‌సైట్ apsbcl.aponline.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. సేల్స్ సూపర్‌వైజర్ ఉద్యోగానికి డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. బీకామ్ చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. సేల్స్‌మెన్ పోస్టుకు ఇంటర్ పాసవ్వాలి. ఇవి ఒక ఏడాది పోస్టులు మాత్రమే. కేవలం పురుషులకు కేటాయించిన పోస్టులివి. 21 నుంచి 40 ఏళ్లలోపు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆగస్ట్ 25 చివరి తేదీ. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఖాళీలు, అర్హతల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కి సంబంధిచిన పూర్తి వివరాలను ఈ క్రింది నోటిఫికేషన్ లింక్ లో తెలుసుకోండి.. లింక్: https://bit.ly/2TPoMEz
ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలివే..
అర్హత: ఇంటర్, డిగ్రీ
వయస్సు: 21 నుంచి 40 ఏళ్లలోపు
మొత్తం ఖాళీలు: 9267
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగష్టు 25
జిల్లాల వారీగా ఖాళీల వివరాలివే..
అనంతపురం: సేల్స్‌మెన్-495, సేల్స్ సూపర్‌వైజర్- 198
చిత్తూర్: సేల్స్‌మెన్- 860 సేల్స్ సూపర్‌వైజర్-344
తూర్పు గోదావరి: సేల్స్‌మెన్-1080, సేల్స్ సూపర్‌వైజర్- 432
గుంటూరు: సేల్స్‌మెన్-705, సేల్స్ సూపర్‌వైజర్-282
కృష్ణా: సేల్స్‌మెన్-690, సేల్స్ సూపర్‌వైజర్-277
కర్నూలు: సేల్స్‌మెన్-410, సేల్స్ సూపర్‌వైజర్-164
ప్రకాశం: సేల్స్‌మెన్-660, సేల్స్ సూపర్‌వైజర్-264
నెల్లూరు: సేల్స్‌మెన్-700, సేల్స్ సూపర్‌వైజర్-280
శ్రీకాకుళం: సేల్స్‌మెన్-413, సేల్స్ సూపర్‌వైజర్-191
విశాఖపట్నం:సేల్స్‌మెన్-1000, సేల్స్ సూపర్‌వైజర్- 401
విజయనగరం: సేల్స్‌మెన్-420, సేల్స్ సూపర్‌వైజర్-168
పశ్చిమగోదావరి: సేల్స్‌మెన్- 835, సేల్స్ సూపర్‌వైజర్-379
వైఎస్ఆర్ కడప: సేల్స్‌మెన్-510, సేల్స్ సూపర్‌వైజర్-205

Comments