Is security a threat to Team India players? టీమిండియా క్రికెటర్లకు భద్రత ముప్పు?

టీమిండియా క్రికెటర్లకు భద్రత ముప్పు  ఉందని బీసీసీఐకి మెయిల్స్ వచ్చాయి. దీంతో అలర్టయిన బీసీసీఐ వెంటనే టీమిండియాను అలర్ట్ చేసింది. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ టూర్ లో ఉంది. దీంతో వెంటనే విండీస్ ప్రభుత్వానికి టీమిండియా బోర్డు సమాచారం ఇచ్చి భద్రత పై తెలుసుకుంది. ఇది ఎవరైనా కావాలని చేసిన బెదిరింపు మెయిల్సా లేక నిజమైన బెదిరింపు బెయిల్సా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
Is security a threat to Team India players

Comments