Kolla Ashok Kumar
ప్రముఖ నిర్మాత, నటుడు
- అశోక్ కుమార్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి కె.వసుంధరాదేవి (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. దీంతో అశోక్ కుమార్ ను పలువురు సినీ ప్రముఖులు పరామర్శించారు. ఇకపోతే అశోక్ కుమార్ నిర్మాతగా 'రక్త తిలకం', 'ధృవ నక్షత్రం', 'చెవిలో పువ్వు', 'ప్రేమంటే ఇదేరా', 'ఈశ్వర్' 'జయదేవ్' వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈయన నిర్మాతగానే కాకుండా మంచి నటుడుగా పేర్గాంచారు. భారత్ బంద్ చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
- ప్రముఖ నటుడు ఇంట విషాదం
Comments